Ts TET OMR sheet download here|| TET OMR DOWNLOAD LINK || tstet2022 omr

 

ఈ TET OMR SHEET DOWNLOAD చేసుకోవాలంటే ముందు 15rs amount pay చేయాల్సి ఉంటుంది, pay చేసిన తరువాత ఒక Journel నంబర్ వస్తుంది. ఆ జర్నల్ నంబర్ ద్వారా టెట్ OMR SHEET DOWNLOAD 👇👇చేసుకోవచ్చు.
ఇటీవల విడుదల అయిన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించిన ఒరిజినల్ OMR షీట్ ను ఈ కింది లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు👇👇