తెలంగాణ 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష 2022
Notification పూర్తి వివరాలు కోసం Pdf ఫైల్ కోసం Apply చేయడం కోసం ఈ క్రింది పేజీ చూడగలరు👇👇🏾
తెలంగాణ ప్రభుత్వం ' తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ TSWREIS , TTWREIS , MJPTBCWREIS , TREIS గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో ప్రవేశమునకై 2022-23 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన prenes కేజి టు పిజి మిషన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థినీ , విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై | ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ | రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ , వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న
గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో ప్రవేశమునకై తేది : 08-05-2022 నాడు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు అన్ని జిల్లాలలో ( ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును . అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి .
అన్ని వివరాలకు ప్రాస్పెక్టస్ కొరకు👇
http://tswreis.ac.in ( లేదా ) http://tresidential.cgg.gov.in ( లేదా ) http : // tgtwgurukulam . telangana.gov.in ( లేదా ) http://mjptbcwreis.telangana.gov.in ( లేదా ) http://tgcet.cgg.gov.in లను దర్శించండి .
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు :👇🏾
1 ) అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేది : 09-03-2022 నుండి 28-03 -2022 వరకు ఆన్లైన్లో రూ . 100 / - రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకొనవచ్చును . ఒక ఫోన్ నెంబర్ ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును .
2 ) వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టివారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును .
3 ) విద్యార్థుల ఎంపికకు " పాత జిల్లా " ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది .
4 ) ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ నంబర్ 1800 42545678 ని లేదా ప్రాస్పెక్టస్లో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు ( ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ) .
5 ) 2021 2022 విద్యా సంవత్సరంలో 4 వ తరగతి చదువుతున్న విద్యార్థినీ , విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు . మన గురుకులాలు - విద్యార్థుల ప్రగతికి సోపానాలు సం