MJPTBCWREIS Results 2022 | BC GURUKULA results 2022 || TSRJC results 2022 || tsrdc results 2022 || mjptbcwreies.telangana. || mjp results RJC

 ఈ క్రింది👇 Web పేజీ లో 👇ఫలితాలు













తెలంగాణ ప్రభుత్వం మహాత్మాజ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ , 

MJPTBCWRJC & RDC - CET - 2022 ప్రవేశ ప్రకటన మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికై ,

 2021-22 విద్యా సంవత్సరంలో అర్హులైన 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరౌతున్న తెలంగాణ రాష్ట్రంలోని విద్యా ర్థుల నుండి ఆన్లైన్లో miptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తులు కోరబడుచు న్నవి . 

జూనియర్ కళాశాలలు ( ఇంగ్లీషు మీడియం ) • జూనియర్ కళాశాలలు 138 ( బాలురు -68 , బాలికలు -70 ) తేది : 05-03-2022 *

 గ్రూపులు : MPC , BiPC , CEC , HEC , MEC మరియు ఇతర వృత్తి విద్యా కోర్సులు ( వివరాలు ప్రాస్పెక్టస్ లో పొందుపరచడమైనది ) . 

మహిళాడిగ్రీ కళాశాల -1 ( ఇంగ్లీషు మీడియం ) కోర్సులు : 1 ) B.Sc. , MPC 2 ) B.Sc. , MSCS . 3 ) B.Sc. , MPCS 6 ) B.Sc. , Data Science 7 ) B.A. , HEP 9 ) B.Com . , ( General ) 10 ) B.Com . , ( Computers ) 11 ) B.Com . , ( Business Analytics ) 5 ) B.Sc. , BBC

 ముఖ్యమైన తేదీలు :

 దరఖాస్తు ప్రారంభ తేది 08.03.2022 చివరి తేది 22.05.2022 

హాల్ టికెట్లు డౌన్లోడ్ తేది 28.05.2022 ప్రవేశ పరీక్ష తేది 05.06.2022 •

 దరఖాస్తు రుసుము రూ . 200 /

 విద్యార్థుల ఎంపికః ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేయబడును .

 తదుపరి వివరాలు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో వివరించడం జరిగింది . • వివరాలకు కార్యాలయ పని వేళల్లో

 040-23328266 ఫోన్ నెంబరులో సంప్రదించగలరు .