తెలంగాణ పదకోశం || Telangana Padakosham || Telangana మాండలిక పదాలు


*తెలంగాణా పదకోశం: (1466 పదాలు)

1. తూటు : రంధ్రం 

2. ఏతులు : గొప్పలు 

3. మలుపు : మూల 

4. తాపతాపకు : మాటిమాటికి 

5. జల్ది : త్వరగా 

6. కొత్తలు : డబ్బులు 

7. ఏంచు : లెక్కించు 

8. నాదాన : బలహీనం 

9. నప్పతట్లోడు: పనికి మాలినవాడు 

10. ల్యాగ : ఆవు దూడ 

11. గుపాయించు: జొరబడు 

12. కూకొ : కూర్చో 

13. కూనం : గుర్తు 

14. మడిగ : దుకాణం 

15. పొట్లం : ప్యాకింగ్ 

16. బత్తీసలు : అప్పడాలు 

17. పతంగి : గాలిపటం 

18. సోంచాయించు: ఆలోచించు 

19. పయఖాన : టాయిలెట్ 

20. మోసంబి : బత్తాయి 

21. అంగూర్ : ద్రాక్ష 

22. కష్‌కష్ : గసాలు 

23. కైంచిపలంగ్ : మడత మంచం 

24. చెత్రి : గొడుగు 

25. కల్యామాకు : కరివేపాకు 

26. మచ్చర్‌దాన్ : దోమతెర 

27. మడుగుబూలు: మురుకులు 

28. జమీర్‌ఖాన్ : భూస్వామి 

29. జాగా : స్థలం 

30. తండా : చల్లని 

31. గర్మి : వేడి 

32. వూకె : ఉట్టిగా 

33. సిలుం : తుప్పు 

34. నియ్యత్ : నిజాయితీ 

35. తపాలు : గిన్నె 

36. తైదలు : రాగులు 

37. పలంగి : మంచము 

38. బలంగ్రి : డ్రాయింగ్ రూం 

39. సల్ప : నున్నని రాయి 

40. దప్పడం : చారు 

41. గెదుముట : పరిగెత్తించుట 

42. తొక్కు : పచ్చడి 

43. కిసా : జేబు 

44. సల్ల : మజ్జిగ 

45. అర్ర : గది 

46. బుడ్డలు : పల్లీలు 

47. గడెం : నాగలి 

48. గాండ్లు : బండి చక్రాలు 

49. కందెన : ఇంధనం 

50. ఉప్పిండి : ఉప్మా 

51. చిమ్ని : బుగ్గదీపం 

52. తపుకు : ప్లేటు 

53. ముగ్గ : చాలా 

54. కందీలు : లాంతరు 

55. బటువు : ఉంగరం 

56. బాండ్లి : మూకుడు 

57. సలాకి : అట్లకాడ 

58. ఈలపీట : కత్తిపీట 

59. గనుపట్ల : గడప దగ్గర 

60. గుండ్లు : రాళ్ళు 

61. సల్వ : చల్లదనం 

62. ఏట కూర : మేక మాంసం 

63. గాలిపంక : ఫ్యాను 

64. షాపలు : చేపలు 

65. సౌంర్త పండుగ: పుష్పాలంకరణ 

66. కుమ్మరావి : కుండలబట్టి 

67. లోట : డబ్బ 

68. ఇడుపు : గోడంచు 

69. సౌరం : క్షవరం 

70. శిబ్బి : తీగల జల్లెడ 

71. తూటు : రంధ్రం 

72. శిరాపురి : పరమాన్నం 

73. తీట : కోపం 

74. పటువ : కుండ 

75. తలె : పల్లెం 

76. పొర్క : చీపురు 

77. సపారం : పందిరి 

78. సర్కార్ ముల్లు: కంపముల్లు 

79. దేవులాడు : వెతుకు 

80. వాగు : నది 

81. సడాకు : రోడ్డు 

82. చిత్పలకాయ: సీతాఫలం 

83. ఏమది : ఏమిటి 

84. లచ్చమ్మ : లక్ష్మమ్మ 

85. రామండెం : రామాయణం 

86. తక్కడి : త్రాసు 

87. గంటె : చెంచా 

88. కాందాని : పరువు 

89. బూగ : తూనీగ 

90. సందుగు : పెట్టె 

91. బిటాయించు: కూర్చోమను 

92. జొన్న గటుక: జొన్న గింజల అన్నం 

93. కంచె : సరిహద్దు 

94. లైయ్ : అతికించే పదార్థం 

95. బాపు : నాన్న 

96. ఆనతి : అభయం 

97. సోలుపు : వరుస 

98. పీనోడు : పెండ్లి కొడుకు 

99. దురస్తు : బాగుచేయు 

100. శిరాలు : మెడ 

101. కందీలు : లాంతరు 

102. ఆర్సీలు : కళ్ళజోడు 

103. మక్కెండ్లు : మొక్కజొన్న 

104. సుట్టాలు : బంధువులు 

105. మాలస : ఎక్కువ 

106. కైకిలి : కూలి 

107. కొయ్‌గూర : గొంగూర 

108. కూడు : అన్నం 

109. అసంత : దూరంగ 

110. సిబ్బి : గుల్ల 

111. పావుడ : పార 

112. సలమల : వేడిలో మరగడం 

113. ఊకో : కాముగా ఉండు 

114. జల్దిరా : తొందరగా రా 

115. తపుకు : మూత 

116. తువ్వాల : చేతి రుమాలు 

117. లాగు : నెక్కరు 

118. కాయిసు : ఇష్టం 

119. బుగులు : భయం 

120. ఉర్కుడు : పరుగెత్తుడు 

121. శానా : చాల 

122. గట్లనే : అలాగే 

123. గిట్లాంటి : ఇలాంటి 

124. బర్కత్ : లాభం 

125. కుసో : కూర్చొండి 

126. తర్జుమా : అనువాదం 

127. నెరసు : చాలా చిన్నదైన 

128. బకాయి : చెల్లించవలసిన మొత్తం 

129. తోఫా : కానుక 

130. ఇలాక : ప్రాంతం 

131. బరాబరి : సరి సమానం 

132. ఉసికే : ఇసుక 

133. తోముట : రుద్దుట 

134. గీరె : గిరక 

135. బొంది : శరీరం 

136. ఉలికిపడుట : అదిరిపడుట 

137. ఈడు : వయసు 

138. జోడు : జంట 

139. కూడు : అన్నం 

140. గోడు : లొల్లి 

141. అల్లుట : పురి వేయుట 

142. నుల్క : మంచానికి అల్లే తాడు 

143. శెల్క : తెల్లభూమి 

144. మొల్క : పుట్టిన మొక్క 

145. శిల్క : చిలుక 

146. పల్కు : మాట్లాడు 

147. ఈతల : ఈవల 

148. ఆతల : ఆవల 

149. తను : అతడు 

150. దిడ్డి ధర్వాజ : మరో ద్వారం 

151. కొట్టం : పశువుల పాక 

152. గూటం : పశువుల కట్టేసే గుంజ 

153. పగ్గం : తాడు 

154. శాయిపత్తి : తేయాకు 

155. పెంక : పెనం 

156. సుంకం : పన్ను 

157. లెంకు : వెతుకు 

158. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి 

159. తక్కెడు : ముప్పావు కిలో 

160. దేవులాడు : వెతుకు 

161. నడిమీలకు : మధ్యలకు 

162. పుండు కోరుడు : వివాదాస్పదుడు 

163. పత్యం : నియమాహారం 

164. పాకులాడు : ప్రయత్నించు 

165. పగిటీలి : పగటి పూట 

166. పొడవూత : పొడవునా 

167. పొద్దుగాల : ఉదయం 

168. బరిగె : బెత్తం


169. బంజరు : ప్రభుత్వ భూమి 

170. దెంకపోవుట : పారిపోవుట 

171. నజీబ్ : అదృష్టం 

172. మాలేస్క : ఎక్కువ 

173. మతులాబ్ : విషయం 

174. మనుండంగ : ప్రాణంతో ఉండగ 

175. సటుక్కున : తొందరగా 

176. సముదాయించుట : నచ్చ జెప్పుట 

177. సైలేని : చక్కగా లేని 

178. ఇకమతు : ఉపాయం 

179. ఎక్క : దీపం 

180. ఆలి : పెండ్లం 

181. దుత్త : చిన్న మట్టి కుండ 

182. ఎళ్ళింది : పోయింది 

183. గైండ్ల : వాకిట్ల 

184. తలగాయిండ్ల: వాకిలి ముందు 

185. అంబలి : జావ 

186. దప్పడం : సాంబారు, పప్పుల పులుసు 

187. కుడుము : ఇడ్లీ 

188. ఎసల : వండులకు ఉపయోగించే కుండ 

189. నాలె : నేల 

190. ఓరకు : పక్కకు 

191. ఒల్లె : చీర 

192. తాతిపారం : మెల్లగ 

193. ఎరుక : తెలుసు 

194. మొరగు : అరచు 

195. అంబాడు : చిన్నపిల్లల పాకుడు 

196. అర్సుకొనుట: పరామర్శించుట 

197. ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం 

198. ఎటమటం : అస్తవ్యస్తం 

199. ఎఱ్ఱ : వానపాము 

200. కూడు : అన్నం 

201. చిలుక్కొయ్య: కొక్కెము 

202. గులుగుట : లోలోపల మాట్లాడుట 

203. గువ్వము : గుజ్జు 

204. జీవిలి : చెవిలోని మలినం 

205. జోకు : తూకం 

206. తాంబాళం : పెద్ద పళ్ళెం 

207. నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట 

208. నెరి : పూర్తిగా 

209. బీరిపోవు : ఆశ్చర్యపడు 

210. మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం 

211. వొయ్య : పుస్తకం 

212. సోయి : స్పృహ 

213. బిశాది : విలువ 

214. పతార : పలుకుబడి 

215. పజీత : పరువు 

216. సాపిచ్చుట : తిట్టుట 

217. పస్కలు : కామెర్లు 

218. గౌర : గరాటు 

219. గాసం : దాన 

220. బల్గం : బంధుజనం 

221. సొరికి : సొరంగం 

222. సౌలతు : వసతి 

223. బోలెడు : చాల 

224. ఓపాలి : ఓసారి 

225. యాల్ల : సమయం 

226. కారటు : ఉత్తరం 

227. డోకు : వాంతి 

228. టప్పా : పోస్టు 

229. సూటి : గురి 

230. సోల్తి : జాడ 

231. సోపతి : స్నేహం 

232. ఎర్కలే : జ్ఞాపకం లేదు 

233. ఉత్తగ : ఊరికే 

234. నువద్ది : నిజంగా 

235. పైలం : జాగ్రత్త 

236. శరం : సిగ్గు 

237. ఛిద్రం : రంధ్రం 

238. మతలబు : విషయం 

239. ఎండ్రికాయ : పీత 

240. జబర్‌దస్తీ : బలవంతం 

241. కనరు : వెగటు 

242. ఇడిసిపెట్టు : వదిలిపెట్టు 

243. గత్తర : కలరా 

244. ఇగురం : వివరం 

245. పరదా : తెర 

246. గుర్రు పెట్టుట: గురక పెట్టుట 

247. గులగుల : దురద 

248. గులాం : బానిస 

249. గిచ్చుట : గిల్లుట 

250. పిసరంత : కొద్దిగా 

251. గుత్త : మొత్తం ఒకేసారి 

252. గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర 

253. శిట్టశిట్ట : తొందరగా 

254. బర్ఖతక్కువ : వృద్దిలేని 

255. వుర్కు : పరుగెత్తు 

256. సర్రున : వెంటనే 

257. మొస : శ్వాస 

258. బుదగరింపు: ఓదార్పు 

259. ఓమానంగా : అతి కష్టంగా 

260. గల్మ : ద్వారం 

261. పొల్ల : అమ్మాయి 

262. ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది 

263. లొల్లి చప్పుడు 

264. ఇషారా : వివరాలు 

265. కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం 

266. దూప : దాహం 

267. తొవ్వ : దారి 

268. లగ్గం : పెళ్ళి 

269. సోయి : స్పృహ 

270. ఏసిడి : చెడుకాలం 

271. జరంత : కొద్దిగా 

272. పైలం : పదిలం 

273. యాదుందా : జ్ఞాపకం ఉందా 

274. ఎక్కిరింత : వెక్కిరించుట 

275. సవుసు : ఆగు 

276. చితల్‌పండు : సీతాఫలం 

277. కాలం చేసుడు: మరణించుట 

278. మస్తుగ : మంచిగ 

279. నిరుడు : గత సంవత్సరం 

280. ఎర్కలే : జ్ఞాపకం లేదు 

281. పోవట్టిన : వెళ్తున్న 

282. కూకొ : కూర్చో 

283. పొద్మికి : సాయంత్రం 

284. ఉత్తగ : ఊరకే 

285. బుదగరిచ్చి : బతిలాడి 

286. యాష్ట : విసుగు 

287. తెగదెంపులు: విడాకులు 

288. సాయిత : దంట 

289. లొల్లి : గోల 

290. పాయిద : లాభం 

291. తోడెం : కొంచెం 

292. భేట్ : కలయిక 

293. కీలు : తాళం 

294. జల్ది : త్వరగా 

295. ఫకత్ : ఎల్లప్పుడు 

296. పంఖా : విసనకర్ర 

297. గూసలాట : పొట్లాటా 

298. ఝగడ్ : జగడం 

299. నిత్తె : ప్రతి దినం 

300. గాయి : అల్లరి 

301. సెక : మంట 

302. మస్కున : మసక చీకటిలో 

303. తోగరుపప్పు: కందిపప్పు 

304. అయి : అమ్మ 

305. గాడికా : అక్కడికా 

306. లెంకుట : వెదుకుట 

307. పక్కా : నిశ్చయము 

308. ఉండి : వరకట్నం 

309. లాగు : నెక్కరు 

310. బుడ్డోడు : చిన్నవాడు 

311. మెత్త : దిండు 

312. అడ్డెనిగా : భోజన స్లాండు 

313. పదిలెము : క్షేమం 

314. సర్వపిండి : కారం రొట్టె 

315. బొక్కెన : నీరుతోడే బక్కెట్ 

316. వొర్రకు : అరువకు 

317. గౌసెను : దిండు కవరు 

318. కైకిలి : కూలీ 

319. చెల్క : వర్షధార పొలం 

320. గౌడి : కోట 

321. ముల్లె : మూట 

322. దర్వాజ : తలుపు 

323. కొట్టము : గోశాల 

324. తనాబ్బి : షెల్పు 

325. ముంత : చెంబు 

326. ఉరుకు : పరుగెత్తు 

327. ఆత్రము : తొందర 

328. సౌసు : ఆగు 

329. శిబ్బి : అన్నం వంపే మూత


330. తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది 

331. లగ్గం : పెండ్లి 

332. నాగెల్లి : నాగవెల్లి 

333. పైలము : జాగ్రత్త 

334. దౌతి : సిరాబుడ్డి 

335. ఎగిర్త : తొందర 

336. అడ్లు : వరిధాన్యం 

337. పుస్తె : తాళి 

338. నొసలు : లలాటము 

339. తోల్త : పంపిస్త 

340. బాట : దారి 

341. లెంకు : వెతుకు 

342. మంకు : బుద్ధిమాంద్యం 

343. పత్త : చిరునామా 

344. ఇకమత్ : తెల్వి 

345. తకరారు : సతాయించుడు 

346. తోడం : కొంచెం 

347. పడిశం : సర్ధి 

348. బలుపు : మదము 

349. కండువ : టవల్ 

350. అంగి : చొక్కా 

351. బౌగొనె : గిన్నె 

352. బువ్వ : అన్నం 

353. ఎయ్యి : పెట్టు 

354. ఎక్క : దీపం 

355. గూడు : సెల్ఫ్ 

356. నెత్తి : తల 

357. వర్రుడు : బాగా మాట్లాడు 

358. ఉరికిరా : పరిగెత్తుకుని రా 

359. మాలెసా : బాగా 

360. మడిగెలు : షెట్టర్లు 

361. నూకు : వుడ్చుడు 

362. ఉబ్బర : ఉక్కపోత 

363. యాడికి : ఎక్కడికి 

364. కుకొ : కూర్చుండు 

365. జర ఆగు : కొద్దిగుండు 

366. కంకలు : ఎడ్లు 

367. మొగులు : ఆకాశం 

368. నెత్తి : తల 

369. ఇకమతు : ఉపాయం 

370. మలగడం : తిరగడం 

371. దబ్బన : తొందర 

372. మారాజ్ : పూజారి 

373. లడిక : గరాటు 

374. శారాన : పావుల 

375. బారాన : మూడు పావులాలు 

376. కుర్స : పొట్టి 

377. మోటు : గడుసు 

378. గోసి : పంచ 

379. బాపు : తండ్రి 

380. కాక : బాబాయి 

381. పెదబాపు : పెద్ద నాన్న 

382. పెద్దాయి : పెద్దమ్మ 

383. యారాలు : తోటి కోడలు 

384. సడ్డకుడు : తోడల్లుడు 

385. సాలెగాడు : బావమర్ది 

386. తమ్మి : తమ్ముడు 

387. దన్ననరా : త్వరగా రా 

388. జల్దిరా : జెప్పున రా 

389. ఊకో : ఆగు 

390. సోపాల : ఒడి 

391. ఓమాడి : పొదుపు 

392. పురాత : పూర్తిగా 

393. పైలంగరా : మెల్లగ రా 

394. ఆడికేంచి : అక్కడి నుండి 

395. లగు : బలుపు 

396. పరేషాన్ : అలసట 

397. ఇమ్మతి : సాయం 

398. ఇమాకత్ : గర్వం 

399. జాతర : తీర్ధం 

400. పనుగడి : కొష్టం దరువాజ 

401. సిడీలు : మెట్లు 

402. తట్టి : పళ్ళెం 

403. ఊరబిస్క : ఊరపిచ్చుక 

404. ఆవలికి : బయటకు 

405. పాయిరం : పావురం 

406. ఆయేటిబూనంగ : తొలకరి 

407. సడుగు : రోడ్డు 

408. దొరింపు : మార్గం 

409. కుందాపన : దిగులు 

410. పిడుస : ముద్ద 

411. దుబ్బ : మట్టి 

412. చెండు : బంతి 

413. బగ్గ : బాగా 

414. బొచ్చెడు : చాలా 

415. యాపాకులు: వేపాకులు 

416. గాయిదోడు : ఆవారా 

417. నడిమిట్ల : మధ్యన 

418. సూరు : చూరు 

419. పయ్య : చక్రం 

420. ఒంటేలు : మూత్రం 

421. రాతెండి : అల్యూమినియం 

422. బర్మా : రంధ్రాలు చేసే సాధనం 

423. ఇగురం : ఉపాయం 

424. దిడ్డి : కిటికీ 

425. ఇల వరుస : పద్ధతి 

426. బుట్టాలు : లోలాకులు 

427. గరిమి : వేడి 

428. కచ్చురం : ఎడ్ల బండి 

429. పెనిమిటి : భర్త 

430. అర్ర : గది 

431. గలుమ : తలుపు 

432. తల్వాలు : తలంబ్రాలు 

433. పరాశికం : నవ్వులాట 

434. మబ్బుల : వేకువ జామున 

435. చిడిమెల : తొందరగా 

- రొడ్డ రవీందర్, మంచిర్యాల 

436. కాపాయం : పొదుపు 

437. యవ్వారం : వ్యవహారం 

438. కైకిలి : కూలి 

439. అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు 

440. మనాది : బెంగ 

441. ఎటమటం : బెడిసికొట్టు 

442. మొగులు : ఆకాశం 

443. రంది : దిగులు 

444. సడుగు : తొవ్వ 

445. బాలకాలి : పిల్ల చేష్టలు 

446. అగ్వ : చౌక 

447. గాడ్పు : గాలి 

448. ఇంగలం : నిప్పు 

449. మాల్‌గాడి : గూడ్సు బండి 

450. ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు 

451. గిర్వి : తాకట్టు 

452. కొలువు : నౌకరు 

453. పాలోళ్ళు : దాయాదులు 

454. పొద్దుగూకి : సాయంత్రం 

455. నెత్తి : తల 

456. జంగుబట్టింది: తుప్పుబట్టింది 

457. మొగురం : కట్టెస్తంభం 

458. గావురం : ప్రేమ 

459. ఒద్దులు : దినములు 

460. గలుమ : ద్వారము 

461. లగాంచి : జోరుగా 

462. రికాం : తీరిక 

463. సుంసాం : నిశ్శబ్దం 

464. తట్టు : గోనె సంచి 

465. గత్తర : కలరా 

466. తొట్టె : ఊయల 

467. ఇగం : అతి చల్లని 

468. గవాబు : సాక్ష్యం 

469. తాపతాపకు : మాటిమాటికి 

470. పైకం : డబ్బులు 

471. తపుకు : మూత గిన్నె 

472. బుగులు : భయం 

473. సుతారం : సున్నితం 

474. తోలుట : నడుపుట 

475. కోల్యాగ : ఆవుదూడ 

476. సొక్కంపూస: నీతిమంతుడు 

477. బుదగరించుట: బుజ్జగించుట 

478. బరివాత : నగ్నంగ 

479. కోసులు : మైళ్ళు 

480. తనాబ్బి : కప్ బోర్డు 

481. వరపూజ : నిశ్చితార్థం 

482. రయికె : జాకెట్టు 

483. తనాబి : షెల్ఫ్ 

484. తంతెలు : మెట్లు 

485. ఆనక్కాయ : సొరకాయ 

486. కలెగూర : తోటకూర 

487. తొక్కు : ఊరగాయ 

488. బుక్కెడు : ఒక ముద్ద 

489. గంటే : గరిటే 

490. గరిమికోటు : రెయిన్ కోటు 

491. గంజు : వంట పాత్ర 

492. రంజన్ : కూజ 

493. నూతి : బావి 

494. గడెంచే : నులకమంచం


495. అవతల : ఆరు బయట 

496. గొడిసేపు : కాసేపు 

497. నిరుడు యేడు: గత సంవత్సరం 

498. కల్ప : మంగలి పెట్టే 

499. టొక్క : పారిపోవడం 

500. పత్తి : పాళీ 

501. కందిలి : చిన్న దీపం 

502. సోల్తి : జాడ 

503. పొంతన : పోలిక 

504. మోపున : జాగ్రత్తగ 

505. పోగులు : కుప్పలు 

506. ఎటమటం : పొరపాటు 

507. సర్సుట : కొట్టుట 

508. కాన్గి బడి : ప్రైవేటు బడి 

509. లగ్గం : పెళ్ళి 

510. మర్లబడుట : తిరగబడుట 

511. తాషిలి : కీడు 

512. కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట 

513. దడ్లబురి : మగ కోతి 

514. మొస : అధిక శ్వాస 

515. డొక్క : కడుపు 

516. అముడాల : కవల 

517. ఆపతి పడుట: ప్రసవ వేదన 

518. ఇగం : చల్లగ, హిమం 

519. ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం 

520. ఇమానం : ప్రమాణం 

521. ఎనుగు : ముండ్ల కంచె 

522. ఏతులు : హెచ్చులు, గొప్పలు 

523. బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట 

524. కంచె : గడ్డి బీడు 

525. కైలాట్కం : కలహం, కొట్లాట 

526. జిట్టి : దృష్టి 

527. జిమ్మ : జిహ్వ 

528. తుత్తుర్లు : వెంట్రుకలు 

529. దంచుట : దండించుట, కొట్టుట 

530. దంగుట : తఱుగుట 

531. నీయత్ : నిజాయితీ 

532. పాసంగం : మొగ్గు 

533. పురుసత్ : విశ్రాంతి 

534. మిత్తి : వడ్డి 

535. ఆయిటి : తొలకరి 

536. ఇగురు : చిగురు 

537. ఇగురం : వ్యూహం 

538. ఇగ్గుట : సంకోచించుట 

539. ఇచ్చంత్రం : విచిత్రం 

540. ఒళ్ళక్కం : అబద్దం 

541. కువారం : చెడ్డబుద్ధి 

542. కైగట్టుట : కవిత్వం రాయుట 

543. దసుకుట : కుంగుట 

544. నక్కు : అతుకు 

545. నాదాను : బలహీనం 

546. నేఱివడుట : అలసిపోవుట 

547. పతార : పరపతి 

548. పుల్లసీలుట : అలసిపోవుట 

549. బొండిగ : గొంతు 

550. మాల్యం : దయ గలుగుట 

551. మాయిల్యమే: వెంటనే, తొందరగ 

552. మోర్‌దోపు : ప్రమాదకరమైన 

553. తొవ్వ : బాట 

554. మంకు : మొండితనం 

555. నొసలు : నుదురు 

556. దొబ్బు : నెట్టు 

557. దీపంత : ప్రమిద 

558. కాయిసు : ఇష్టం 

559. యాల్ల : సమయం 

560. రౌతు : రాయి 

561. పసిరికెలు : కామెర్లు 

562. పటువ : కుండ 

563. ఉబ్బు : ఉత్సాహం 

564. పెయ్యి : వొళ్ళు 

565. యాష్ట : విసుగు 

566. అంబటియాల : అంటి తాగే సమయం 

567. ఆనగపు కాయ: సోరకాయ 

568. ఇసుర్రాయి : విసురు రాయి 

569. ఉలువచారు : ఉలువ కట్టు 

570. ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు 

571. ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు 

572. ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి 

573. కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ 

574. గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది. 

575. గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది. 

576. వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు). 

577. కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ. 

578. సాయబాన్ : దంపతుల పడకగది. 

579. సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు. 

580. గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది. 

581. కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ. 

582. గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు. 

583. ఇకమత్ : ఉపాయం 

584. మిడుకుడు : ఈర్శ 

585. గడ్డపార : మొగులు 

586. శిర్రగోనె : గూటి బిల్ల 

587. సాన్పి : కళ్ళాపి 

588. పొద్మీకి : సాయంకాలం 

589. బుగ్గ : బల్బు 

590. పైలు : ఒకటో తేది 

591. బేస్తారం : గురువారం 

592. ఐతారం : ఆదివారం 

593. బిరాన : తొందరగా 

594. మలాస : ఎక్కువ 

595. పైలం : జాగ్రత్త 

596. ఏంటికి : ఎందుకు 

597. గులగుల : చెక్కిలిగింతలు 

598. అంగి : చొక్కా 

599. నడ్మ : మధ్యలో 

600. ఆల్చం : లేటు 

601. అసంతకు : పక్కకు 

602. సైసు : ఆగు 

603. అద్దాలు : కళ్ళజోడు 

604. అట్లనా : అవునా 

605. ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు 

606. తియ్యి : తీయు 

607. శాతాడు : చేతాడు 

608. పోతడు : వెళ్ళగలడు 

609. అస్తడు : వస్తాడు 

610. మొగురం : ఇంటిలో స్తంభం 

611. ఆసం : పైకప్పు కర్ర 

612. నడ్డి : నడుము 

613. చెడ్డి : డ్రాయరు 

614. ఎడ్డి : తెల్విలేని తనం 

615. దుడ్లు : పైసలు 

616. అడ్లు : వరి ధాన్యం 

617. మడి : భూమి గుంట 

618. పుస్తె : తాళి 

619. గుత్త : ఒక్క మొకాన 

620. సగురం : కొప్పుకు జతపరిచేది 

621. అందాద : సుమారు 

622. ఆయిల్ల : క్రితం రాత్రి 

623. కడ్డు : మొండి 

624. నసీవ : అదృష్టం 

625. ఎగిర్తం : తొందర 

626. ఎచ్చిరికం : అతి 

627. బరివాత : నగ్నం 

628. అర్ర : స్టోర్ రూమ్ 

629. నిరుడు : క్రితం సంవత్సరం 

630. సై చూడు : రుచి చూడు 

631. ఇమానం : ఒట్టు 

632. పైలం : జాగ్రత్త 

633. పెయిసబ్బు : స్నానం సబ్బు 

634. కుత్తెం : ఇరుకు 

635. బల్లిపాతర : బూజు 

636. బుక్కుట : తినుట 

637. తుట్టి : నష్టం


638. ఓరకు పెట్టుట: దాచి పెట్టుట 

639. తట్టి : పళ్లెం 

640. మత్తి : పొగరు 

641. ఎకసెక్కాలు : పరాష్కాలు 

642. ఇకిలించుట : నవ్వుట 

643. గలుమ : గడప 

644. కాకిరి బీకిరి : గజిబిజి 

645. బుజ్జగించి : లాలించి 

646. ప్రభోజనం : ఫంక్షన్ 

647. గుత్పలు : పెద్ద కర్రలు 

648. దుడ్లు : డబ్బులు 

649. పజీత : సతాయించడం 

650. మెడకొడం : వెంబడి తగలడం 

651. లెంకుట : వెతుకుట 

652. ఊకుట : ఊడ్వడం 

653. లాగం : అలవాటు 

654. ఉల్లెక్కాలు : పరిహాసం 

655. బరివాతల : దిగంబరంగా 

656. శవ్వా : చీచీ 

657. లగ్గం : పెళ్ళి 

658. పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు 

659. కార్జం : మేక కాలెయం 

660. సోల్‌పూత : వరుసగా 

661. ఉల్లుల్లు : వదులుగా చేయుట 

662. డల్లు : కొద్దిసేపు 

663. లాలపోయుట: స్నానం పోయుట 

664. సల్లు : నీరు కారుట 

665. పాసంగం : బరువులో తేడా 

666. గతుకులు : ఎగుడు దిగుడు 

667. గడ్కోటి : గడియకోసారి 

668. దస్కుట : కుంగిపోవుట 

669. పొతం : చక్కగా అమర్చడం 

670. సనుగు : ఒక వస్తువు 

671. దొరింపు : సమకూర్చుట 

672. సుమీ : హెచ్చరిక చేయడం 

673. నివద్దే : నిజమే 

674. కీస్ పిట్ట : విజిల్ 

675. పీక : బూర 

676. చెండు : బంతి 

677. పుడా : ప్యాకెట్ 

678. రికాం : తీరిక 

679. సలువలు : చెమటలు 

680. మాడ : తలపై భాగం 

681. ఒంటేలు : మూత్రం 

682. గొట్టు : కఠినమైన 

683. బర్ర : గాయపు మచ్చ 

684. పులగండు : తిండిబోతు 

685. అగడు : అత్యాశ 

686. మార్వానం : రెండో పెళ్ళి 

687. చిలుము : తుప్పు 

688. పుర్సత్ : నిమ్మలం 

689. పిసరు : చిన్నముక్క 

690. పిడాత : అకస్మాత్తుగా 

691. తెరువకు : జోలికి 

692. యాట : గొర్రె/మేక 

693. మొగురం : కర్ర స్తంభం 

694. ఇసురుగ : గొప్పగా 

695. సిన్నగా : మెల్లగా 

696. రంది : బాధ 

697. పసిది : చిన్నది 

698. బోళ్ళు : గిన్నెలు 

699. ఇడుపు : విడాకులు 

700. కారటు : ఉత్తరం 

701. పొద్దుగాల : వేకువ జామున 

702. అగ్గువ : చౌక 

703. బయాన : అడ్వాన్సు 

704. మడిగె : దుకాణం 

705. బీమారి : రోగం 

706. సోల : కిలో 

707. సంత : అంగడి 

708. ఇనాం : బహుమతి 

709. తలె : పళ్ళెం 

710. పత్తాలాట : పేకాట 

711. ముచ్చెట్లు : మాటలు 

712. అక్కెర : అవసరం 

713. ఏశాలు : నాటకాలు 

714. కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం 

715. కమిలింది : కందిపోయింది 

716. గద్దరించు : గట్టిగా అరుచు 

717. గట్లనే : అట్లాగే 

718. గతిమెల్ల : దిక్కులేని 

719. గత్తర : కలరా 

720. గర్క : గరిక 

721. గాయింత పని : మిగిలిన పని 

722. గంతే : అంతే 

723. గుత్తేదారు : కాంట్రాక్టరు 

724. గుత్ప : దుడ్డుకర్ర 

725. గొర్రెంక : గోరువంక 

726. గోలం : నీళ్ల తొట్టి 

727. తిత్తి : తోలు సంచి 

728. తువాల : తుండు గుడ్డ 

729. తత్తర : తడబడు 

730. తతెలంగాణా పదకోశం 

731. తూటు : రంధ్రం 

732. ఏతులు : గొప్పలు 

733. మలుపు : మూల 

734. తాపతాపకు : మాటిమాటికి 

735. జల్ది : త్వరగా 

736. కొత్తలు : డబ్బులు 

737. ఏంచు : లెక్కించు 

738. నాదాన : బలహీనం 

739. నప్పతట్లోడు: పనికి మాలినవాడు 

740. ల్యాగ : ఆవు దూడ 

741. గుపాయించు: జొరబడు 

742. కూకొ : కూర్చో 

743. కూనం : గుర్తు 

744. మడిగ : దుకాణం 

745. పొట్లం : ప్యాకింగ్ 

746. బత్తీసలు : అప్పడాలు 

747. పతంగి : గాలిపటం 

748. సోంచాయించు: ఆలోచించు 

749. పయఖాన : టాయిలెట్ 

750. మోసంబి : బత్తాయి 

751. అంగూర్ : ద్రాక్ష 

752. కష్‌కష్ : గసాలు 

753. కైంచిపలంగ్ : మడత మంచం 

754. చెత్రి : గొడుగు 

755. కల్యామాకు : కరివేపాకు 

756. మచ్చర్‌దాన్ : దోమతెర 

757. మడుగుబూలు: మురుకులు 

758. జమీర్‌ఖాన్ : భూస్వామి 

759. జాగా : స్థలం 

760. తండా : చల్లని 

761. గర్మి : వేడి 

762. వూకె : ఉట్టిగా 

763. సిలుం : తుప్పు 

764. నియ్యత్ : నిజాయితీ 

765. తపాలు : గిన్నె 

766. తైదలు : రాగులు 

767. పలంగి : మంచము 

768. బలంగ్రి : డ్రాయింగ్ రూం 

769. సల్ప : నున్నని రాయి 

770. దప్పడం : చారు 

771. గెదుముట : పరిగెత్తించుట 

772. తొక్కు : పచ్చడి 

773. కిసా : జేబు 

774. సల్ల : మజ్జిగ 

775. అర్ర : గది 

776. బుడ్డలు : పల్లీలు 

777. గడెం : నాగలి 

778. గాండ్లు : బండి చక్రాలు 

779. కందెన : ఇంధనం 

780. ఉప్పిండి : ఉప్మా 

781. చిమ్ని : బుగ్గదీపం 

782. తపుకు : ప్లేటు 

783. ముగ్గ : చాలా 

784. కందీలు : లాంతరు 

785. బటువు : ఉంగరం 

786. బాండ్లి : మూకుడు 

787. సలాకి : అట్లకాడ 

788. ఈలపీట : కత్తిపీట 

789. గనుపట్ల : గడప దగ్గర 

790. గుండ్లు : రాళ్ళు 

791. సల్వ : చల్లదనం 

792. ఏట కూర : మేక మాంసం 

793. గాలిపంక : ఫ్యాను 

794. షాపలు : చేపలు 

795. సౌంర్త పండుగ: పుష్పాలంకరణ 

796. కుమ్మరావి : కుండలబట్టి 

797. లోట : డబ్బ


798. ఇడుపు : గోడంచు 

799. సౌరం : క్షవరం 

800. శిబ్బి : తీగల జల్లెడ 

801. తూటు : రంధ్రం 

802. శిరాపురి : పరమాన్నం 

803. తీట : కోపం 

804. పటువ : కుండ 

805. తలె : పల్లెం 

806. పొర్క : చీపురు 

807. సపారం : పందిరి 

808. సర్కార్ ముల్లు: కంపముల్లు 

809. దేవులాడు : వెతుకు 

810. వాగు : నది 

811. సడాకు : రోడ్డు 

812. చిత్పలకాయ: సీతాఫలం 

813. ఏమది : ఏమిటి 

814. లచ్చమ్మ : లక్ష్మమ్మ 

815. రామండెం : రామాయణం 

816. తక్కడి : త్రాసు 

817. గంటె : చెంచా 

818. కాందాని : పరువు 

819. బూగ : తూనీగ 

820. సందుగు : పెట్టె 

821. బిటాయించు: కూర్చోమను 

822. జొన్న గటుక: జొన్న గింజల అన్నం 

823. కంచె : సరిహద్దు 

824. లైయ్ : అతికించే పదార్థం 

825. బాపు : నాన్న 

826. ఆనతి : అభయం 

827. సోలుపు : వరుస 

828. పీనోడు : పెండ్లి కొడుకు 

829. దురస్తు : బాగుచేయు 

830. శిరాలు : మెడ 

831. కందీలు : లాంతరు 

832. ఆర్సీలు : కళ్ళజోడు 

833. మక్కెండ్లు : మొక్కజొన్న 

834. సుట్టాలు : బంధువులు 

835. మాలస : ఎక్కువ 

836. కైకిలి : కూలి 

837. కొయ్‌గూర : గొంగూర 

838. కూడు : అన్నం 

839. అసంత : దూరంగ 

840. సిబ్బి : గుల్ల 

841. పావుడ : పార 

842. సలమల : వేడిలో మరగడం 

843. ఊకో : కాముగా ఉండు 

844. జల్దిరా : తొందరగా రా 

845. తపుకు : మూత 

846. తువ్వాల : చేతి రుమాలు 

847. లాగు : నెక్కరు 

848. కాయిసు : ఇష్టం 

849. బుగులు : భయం 

850. ఉర్కుడు : పరుగెత్తుడు 

851. శానా : చాల 

852. గట్లనే : అలాగే 

853. గిట్లాంటి : ఇలాంటి 

854. బర్కత్ : లాభం 

855. కుసో : కూర్చొండి 

856. తర్జుమా : అనువాదం 

857. నెరసు : చాలా చిన్నదైన 

858. బకాయి : చెల్లించవలసిన మొత్తం 

859. తోఫా : కానుక 

860. ఇలాక : ప్రాంతం 

861. బరాబరి : సరి సమానం 

862. ఉసికే : ఇసుక 

863. తోముట : రుద్దుట 

864. గీరె : గిరక 

865. బొంది : శరీరం 

866. ఉలికిపడుట : అదిరిపడుట 

867. ఈడు : వయసు 

868. జోడు : జంట 

869. కూడు : అన్నం 

870. గోడు : లొల్లి 

871. అల్లుట : పురి వేయుట 

872. నుల్క : మంచానికి అల్లే తాడు 

873. శెల్క : తెల్లభూమి 

874. మొల్క : పుట్టిన మొక్క 

875. శిల్క : చిలుక 

876. పల్కు : మాట్లాడు 

877. ఈతల : ఈవల 

878. ఆతల : ఆవల 

879. తను : అతడు 

880. దిడ్డి ధర్వాజ : మరో ద్వారం 

881. కొట్టం : పశువుల పాక 

882. గూటం : పశువుల కట్టేసే గుంజ 

883. పగ్గం : తాడు 

884. శాయిపత్తి : తేయాకు 

885. పెంక : పెనం 

886. సుంకం : పన్ను 

887. లెంకు : వెతుకు 

888. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి 

889. తక్కెడు : ముప్పావు కిలో 

890. దేవులాడు : వెతుకు 

891. నడిమీలకు : మధ్యలకు 

892. పుండు కోరుడు : వివాదాస్పదుడు 

893. పత్యం : నియమాహారం 

894. పాకులాడు : ప్రయత్నించు 

895. పగిటీలి : పగటి పూట 

896. పొడవూత : పొడవునా 

897. పొద్దుగాల : ఉదయం 

898. బరిగె : బెత్తం 

899. బంజరు : ప్రభుత్వ భూమి 

900. దెంకపోవుట : పారిపోవుట 

901. నజీబ్ : అదృష్టం 

902. మాలేస్క : ఎక్కువ 

903. మతులాబ్ : విషయం 

904. మనుండంగ : ప్రాణంతో ఉండగ 

905. సటుక్కున : తొందరగా 

906. సముదాయించుట : నచ్చ జెప్పుట 

907. సైలేని : చక్కగా లేని 

908. ఇకమతు : ఉపాయం 

909. ఎక్క : దీపం 

910. ఆలి : పెండ్లం 

911. దుత్త : చిన్న మట్టి కుండ 

912. ఎళ్ళింది : పోయింది 

913. గైండ్ల : వాకిట్ల 

914. తలగాయిండ్ల: వాకిలి ముందు 

915. అంబలి : జావ 

916. దప్పడం : సాంబారు, పప్పుల పులుసు 

917. కుడుము : ఇడ్లీ 

918. ఎసల : వండులకు ఉపయోగించే కుండ 

919. నాలె : నేల 

920. ఓరకు : పక్కకు 

921. ఒల్లె : చీర 

922. తాతిపారం : మెల్లగ 

923. ఎరుక : తెలుసు 

924. మొరగు : అరచు 

925. అంబాడు : చిన్నపిల్లల పాకుడు 

926. అర్సుకొనుట: పరామర్శించుట 

927. ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం 

928. ఎటమటం : అస్తవ్యస్తం 

929. ఎఱ్ఱ : వానపాము 

930. కూడు : అన్నం 

931. చిలుక్కొయ్య: కొక్కెము 

932. గులుగుట : లోలోపల మాట్లాడుట 

933. గువ్వము : గుజ్జు 

934. జీవిలి : చెవిలోని మలినం 

935. జోకు : తూకం 

936. తాంబాళం : పెద్ద పళ్ళెం 

937. నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట 

938. నెరి : పూర్తిగా 

939. బీరిపోవు : ఆశ్చర్యపడు 

940. మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం 

941. వొయ్య : పుస్తకం 

942. సోయి : స్పృహ 

943. బిశాది : విలువ 

944. పతార : పలుకుబడి 

945. పజీత : పరువు 

946. సాపిచ్చుట : తిట్టుట 

947. పస్కలు : కామెర్లు 

948. గౌర : గరాటు 

949. గాసం : దాన 

950. బల్గం : బంధుజనం 

951. సొరికి : సొరంగం 

952. సౌలతు : వసతి 

953. బోలెడు : చాల 

954. ఓపాలి : ఓసారి 

955. యాల్ల : సమయం 

956. కారటు : ఉత్తరం 

957. డోకు : వాంతి 

958. టప్పా : పోస్టు 

959. సూటి : గురి


960. సోల్తి : జాడ 

961. సోపతి : స్నేహం 

962. ఎర్కలే : జ్ఞాపకం లేదు 

963. ఉత్తగ : ఊరికే 

964. నువద్ది : నిజంగా 

965. పైలం : జాగ్రత్త 

966. శరం : సిగ్గు 

967. ఛిద్రం : రంధ్రం 

968. మతలబు : విషయం 

969. ఎండ్రికాయ : పీత 

970. జబర్‌దస్తీ : బలవంతం 

971. కనరు : వెగటు 

972. ఇడిసిపెట్టు : వదిలిపెట్టు 

973. గత్తర : కలరా 

974. ఇగురం : వివరం 

975. పరదా : తెర 

976. గుర్రు పెట్టుట: గురక పెట్టుట 

977. గులగుల : దురద 

978. గులాం : బానిస 

979. గిచ్చుట : గిల్లుట 

980. పిసరంత : కొద్దిగా 

981. గుత్త : మొత్తం ఒకేసారి 

982. గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర 

983. శిట్టశిట్ట : తొందరగా 

984. బర్ఖతక్కువ : వృద్దిలేని 

985. వుర్కు : పరుగెత్తు 

986. సర్రున : వెంటనే 

987. మొస : శ్వాస 

988. బుదగరింపు: ఓదార్పు 

989. ఓమానంగా : అతి కష్టంగా 

990. గల్మ : ద్వారం 

991. పొల్ల : అమ్మాయి 

992. ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది 

993. లొల్లి చప్పుడు 

994. ఇషారా : వివరాలు 

995. కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం 

996. దూప : దాహం 

997. తొవ్వ : దారి 

998. లగ్గం : పెళ్ళి 

999. సోయి : స్పృహ 

1000. ఏసిడి : చెడుకాలం 

1001. జరంత : కొద్దిగా 

1002. పైలం : పదిలం 

1003. యాదుందా : జ్ఞాపకం ఉందా 

1004. ఎక్కిరింత : వెక్కిరించుట 

1005. సవుసు : ఆగు 

1006. చితల్‌పండు : సీతాఫలం 

1007. కాలం చేసుడు: మరణించుట 

1008. మస్తుగ : మంచిగ 

1009. నిరుడు : గత సంవత్సరం 

1010. ఎర్కలే : జ్ఞాపకం లేదు 

1011. పోవట్టిన : వెళ్తున్న 

1012. కూకొ : కూర్చో 

1013. పొద్మికి : సాయంత్రం 

1014. ఉత్తగ : ఊరకే 

1015. బుదగరిచ్చి : బతిలాడి 

1016. యాష్ట : విసుగు 

1017. తెగదెంపులు: విడాకులు 

1018. సాయిత : దంట 

1019. లొల్లి : గోల 

1020. పాయిద : లాభం 

1021. తోడెం : కొంచెం 

1022. భేట్ : కలయిక 

1023. కీలు : తాళం 

1024. జల్ది : త్వరగా 

1025. ఫకత్ : ఎల్లప్పుడు 

1026. పంఖా : విసనకర్ర 

1027. గూసలాట : పొట్లాటా 

1028. ఝగడ్ : జగడం 

1029. నిత్తె : ప్రతి దినం 

1030. గాయి : అల్లరి 

1031. సెక : మంట 

1032. మస్కున : మసక చీకటిలో 

1033. తోగరుపప్పు: కందిపప్పు 

1034. అయి : అమ్మ 

1035. గాడికా : అక్కడికా 

1036. లెంకుట : వెదుకుట 

1037. పక్కా : నిశ్చయము 

1038. ఉండి : వరకట్నం 

1039. లాగు : నెక్కరు 

1040. బుడ్డోడు : చిన్నవాడు 

1041. మెత్త : దిండు 

1042. అడ్డెనిగా : భోజన స్లాండు 

1043. పదిలెము : క్షేమం 

1044. సర్వపిండి : కారం రొట్టె 

1045. బొక్కెన : నీరుతోడే బక్కెట్ 

1046. వొర్రకు : అరువకు 

1047. గౌసెను : దిండు కవరు 

1048. కైకిలి : కూలీ 

1049. చెల్క : వర్షధార పొలం 

1050. గౌడి : కోట 

1051. ముల్లె : మూట 

1052. దర్వాజ : తలుపు 

1053. కొట్టము : గోశాల 

1054. తనాబ్బి : షెల్పు 

1055. ముంత : చెంబు 

1056. ఉరుకు : పరుగెత్తు 

1057. ఆత్రము : తొందర 

1058. సౌసు : ఆగు 

1059. శిబ్బి : అన్నం వంపే మూత 

1060. తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది 

1061. లగ్గం : పెండ్లి 

1062. నాగెల్లి : నాగవెల్లి 

1063. పైలము : జాగ్రత్త 

1064. దౌతి : సిరాబుడ్డి 

1065. ఎగిర్త : తొందర 

1066. అడ్లు : వరిధాన్యం 

1067. పుస్తె : తాళి 

1068. నొసలు : లలాటము 

1069. తోల్త : పంపిస్త 

1070. బాట : దారి 

1071. లెంకు : వెతుకు 

1072. మంకు : బుద్ధిమాంద్యం 

1073. పత్త : చిరునామా 

1074. ఇకమత్ : తెల్వి 

1075. తకరారు : సతాయించుడు 

1076. తోడం : కొంచెం 

1077. పడిశం : సర్ధి 

1078. బలుపు : మదము 

1079. కండువ : టవల్ 

1080. అంగి : చొక్కా 

1081. బౌగొనె : గిన్నె 

1082. బువ్వ : అన్నం 

1083. ఎయ్యి : పెట్టు 

1084. ఎక్క : దీపం 

1085. గూడు : సెల్ఫ్ 

1086. నెత్తి : తల 

1087. వర్రుడు : బాగా మాట్లాడు 

1088. ఉరికిరా : పరిగెత్తుకుని రా 

1089. మాలెసా : బాగా 

1090. మడిగెలు : షెట్టర్లు 

1091. నూకు : వుడ్చుడు 

1092. ఉబ్బర : ఉక్కపోత 

1093. యాడికి : ఎక్కడికి 

1094. కుకొ : కూర్చుండు 

1095. జర ఆగు : కొద్దిగుండు 

1096. కంకలు : ఎడ్లు 

1097. మొగులు : ఆకాశం 

1098. నెత్తి : తల 

1099. ఇకమతు : ఉపాయం 

1100. మలగడం : తిరగడం 

1101. దబ్బన : తొందర 

1102. మారాజ్ : పూజారి 

1103. లడిక : గరాటు 

1104. శారాన : పావుల 

1105. బారాన : మూడు పావులాలు 

1106. కుర్స : పొట్టి 

1107. మోటు : గడుసు 

1108. గోసి : పంచ 

1109. బాపు : తండ్రి 

1110. కాక : బాబాయి 

1111. పెదబాపు : పెద్ద నాన్న 

1112. పెద్దాయి : పెద్దమ్మ 

1113. యారాలు : తోటి కోడలు 

1114. సడ్డకుడు : తోడల్లుడు 

1115. సాలెగాడు : బావమర్ది 

1116. తమ్మి : తమ్ముడు 

1117. దన్ననరా : త్వరగా రా 

1118. జల్దిరా : జెప్పున రా


1119. ఊకో : ఆగు 

1120. సోపాల : ఒడి 

1121. ఓమాడి : పొదుపు 

1122. పురాత : పూర్తిగా 

1123. పైలంగరా : మెల్లగ రా 

1124. ఆడికేంచి : అక్కడి నుండి 

1125. లగు : బలుపు 

1126. పరేషాన్ : అలసట 

1127. ఇమ్మతి : సాయం 

1128. ఇమాకత్ : గర్వం 

1129. జాతర : తీర్ధం 

1130. పనుగడి : కొష్టం దరువాజ 

1131. సిడీలు : మెట్లు 

1132. తట్టి : పళ్ళెం 

1133. ఊరబిస్క : ఊరపిచ్చుక 

1134. ఆవలికి : బయటకు 

1135. పాయిరం : పావురం 

1136. ఆయేటిబూనంగ : తొలకరి 

1137. సడుగు : రోడ్డు 

1138. దొరింపు : మార్గం 

1139. కుందాపన : దిగులు 

1140. పిడుస : ముద్ద 

1141. దుబ్బ : మట్టి 

1142. చెండు : బంతి 

1143. బగ్గ : బాగా 

1144. బొచ్చెడు : చాలా 

1145. యాపాకులు: వేపాకులు 

1146. గాయిదోడు : ఆవారా 

1147. నడిమిట్ల : మధ్యన 

1148. సూరు : చూరు 

1149. పయ్య : చక్రం 

1150. ఒంటేలు : మూత్రం 

1151. రాతెండి : అల్యూమినియం 

1152. బర్మా : రంధ్రాలు చేసే సాధనం 

1153. ఇగురం : ఉపాయం 

1154. దిడ్డి : కిటికీ 

1155. ఇల వరుస : పద్ధతి 

1156. బుట్టాలు : లోలాకులు 

1157. గరిమి : వేడి 

1158. కచ్చురం : ఎడ్ల బండి 

1159. పెనిమిటి : భర్త 

1160. అర్ర : గది 

1161. గలుమ : తలుపు 

1162. తల్వాలు : తలంబ్రాలు 

1163. పరాశికం : నవ్వులాట 

1164. మబ్బుల : వేకువ జామున 

1165. చిడిమెల : తొందరగా 

- రొడ్డ రవీందర్, మంచిర్యాల 

1166. కాపాయం : పొదుపు 

1167. యవ్వారం : వ్యవహారం 

1168. కైకిలి : కూలి 

1169. అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు 

1170. మనాది : బెంగ 

1171. ఎటమటం : బెడిసికొట్టు 

1172. మొగులు : ఆకాశం 

1173. రంది : దిగులు 

1174. సడుగు : తొవ్వ 

1175. బాలకాలి : పిల్ల చేష్టలు 

1176. అగ్వ : చౌక 

1177. గాడ్పు : గాలి 

1178. ఇంగలం : నిప్పు 

1179. మాల్‌గాడి : గూడ్సు బండి 

1180. ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు 

1181. గిర్వి : తాకట్టు 

1182. కొలువు : నౌకరు 

1183. పాలోళ్ళు : దాయాదులు 

1184. పొద్దుగూకి : సాయంత్రం 

1185. నెత్తి : తల 

1186. జంగుబట్టింది: తుప్పుబట్టింది 

1187. మొగురం : కట్టెస్తంభం 

1188. గావురం : ప్రేమ 

1189. ఒద్దులు : దినములు 

1190. గలుమ : ద్వారము 

1191. లగాంచి : జోరుగా 

1192. రికాం : తీరిక 

1193. సుంసాం : నిశ్శబ్దం 

1194. తట్టు : గోనె సంచి 

1195. గత్తర : కలరా 

1196. తొట్టె : ఊయల 

1197. ఇగం : అతి చల్లని 

1198. గవాబు : సాక్ష్యం 

1199. తాపతాపకు : మాటిమాటికి 

1200. పైకం : డబ్బులు 

1201. తపుకు : మూత గిన్నె 

1202. బుగులు : భయం 

1203. సుతారం : సున్నితం 

1204. తోలుట : నడుపుట 

1205. కోల్యాగ : ఆవుదూడ 

1206. సొక్కంపూస: నీతిమంతుడు 

1207. బుదగరించుట: బుజ్జగించుట 

1208. బరివాత : నగ్నంగ 

1209. కోసులు : మైళ్ళు 

1210. తనాబ్బి : కప్ బోర్డు 

1211. వరపూజ : నిశ్చితార్థం 

1212. రయికె : జాకెట్టు 

1213. తనాబి : షెల్ఫ్ 

1214. తంతెలు : మెట్లు 

1215. ఆనక్కాయ : సొరకాయ 

1216. కలెగూర : తోటకూర 

1217. తొక్కు : ఊరగాయ 

1218. బుక్కెడు : ఒక ముద్ద 

1219. గంటే : గరిటే 

1220. గరిమికోటు : రెయిన్ కోటు 

1221. గంజు : వంట పాత్ర 

1222. రంజన్ : కూజ 

1223. నూతి : బావి 

1224. గడెంచే : నులకమంచం 

1225. అవతల : ఆరు బయట 

1226. గొడిసేపు : కాసేపు 

1227. నిరుడు యేడు: గత సంవత్సరం 

1228. కల్ప : మంగలి పెట్టే 

1229. టొక్క : పారిపోవడం 

1230. పత్తి : పాళీ 

1231. కందిలి : చిన్న దీపం 

1232. సోల్తి : జాడ 

1233. పొంతన : పోలిక 

1234. మోపున : జాగ్రత్తగ 

1235. పోగులు : కుప్పలు 

1236. ఎటమటం : పొరపాటు 

1237. సర్సుట : కొట్టుట 

1238. కాన్గి బడి : ప్రైవేటు బడి 

1239. లగ్గం : పెళ్ళి 

1240. మర్లబడుట : తిరగబడుట 

1241. తాషిలి : కీడు 

1242. కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట 

1243. దడ్లబురి : మగ కోతి 

1244. మొస : అధిక శ్వాస 

1245. డొక్క : కడుపు 

1246. అముడాల : కవల 

1247. ఆపతి పడుట: ప్రసవ వేదన 

1248. ఇగం : చల్లగ, హిమం 

1249. ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం 

1250. ఇమానం : ప్రమాణం 

1251. ఎనుగు : ముండ్ల కంచె 

1252. ఏతులు : హెచ్చులు, గొప్పలు 

1253. బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట 

1254. కంచె : గడ్డి బీడు 

1255. కైలాట్కం : కలహం, కొట్లాట 

1256. జిట్టి : దృష్టి 

1257. జిమ్మ : జిహ్వ 

1258. తుత్తుర్లు : వెంట్రుకలు 

1259. దంచుట : దండించుట, కొట్టుట 

1260. దంగుట : తఱుగుట 

1261. నీయత్ : నిజాయితీ 

1262. పాసంగం : మొగ్గు 

1263. పురుసత్ : విశ్రాంతి 

1264. మిత్తి : వడ్డి 

1265. ఆయిటి : తొలకరి 

1266. ఇగురు : చిగురు 

1267. ఇగురం : వ్యూహం 

1268. ఇగ్గుట : సంకోచించుట 

1269. ఇచ్చంత్రం : విచిత్రం 

1270. ఒళ్ళక్కం : అబద్దం 

1271. కువారం : చెడ్డబుద్ధి


1272. కైగట్టుట : కవిత్వం రాయుట 

1273. దసుకుట : కుంగుట 

1274. నక్కు : అతుకు 

1275. నాదాను : బలహీనం 

1276. నేఱివడుట : అలసిపోవుట 

1277. పతార : పరపతి 

1278. పుల్లసీలుట : అలసిపోవుట 

1279. బొండిగ : గొంతు 

1280. మాల్యం : దయ గలుగుట 

1281. మాయిల్యమే: వెంటనే, తొందరగ 

1282. మోర్‌దోపు : ప్రమాదకరమైన 

1283. తొవ్వ : బాట 

1284. మంకు : మొండితనం 

1285. నొసలు : నుదురు 

1286. దొబ్బు : నెట్టు 

1287. దీపంత : ప్రమిద 

1288. కాయిసు : ఇష్టం 

1289. యాల్ల : సమయం 

1290. రౌతు : రాయి 

1291. పసిరికెలు : కామెర్లు 

1292. పటువ : కుండ 

1293. ఉబ్బు : ఉత్సాహం 

1294. పెయ్యి : వొళ్ళు 

1295. యాష్ట : విసుగు 

1296. అంబటియాల : అంటి తాగే సమయం 

1297. ఆనగపు కాయ: సోరకాయ 

1298. ఇసుర్రాయి : విసురు రాయి 

1299. ఉలువచారు : ఉలువ కట్టు 

1300. ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు 

1301. ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు 

1302. ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి 

1303. కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ 

1304. గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది. 

1305. గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది. 

1306. వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు). 

1307. కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ. 

1308. సాయబాన్ : దంపతుల పడకగది. 

1309. సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు. 

1310. గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది. 

1311. కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ. 

1312. గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు. 

1313. ఇకమత్ : ఉపాయం 

1314. మిడుకుడు : ఈర్శ 

1315. గడ్డపార : మొగులు 

1316. శిర్రగోనె : గూటి బిల్ల 

1317. సాన్పి : కళ్ళాపి 

1318. పొద్మీకి : సాయంకాలం 

1319. బుగ్గ : బల్బు 

1320. పైలు : ఒకటో తేది 

1321. బేస్తారం : గురువారం 

1322. ఐతారం : ఆదివారం 

1323. బిరాన : తొందరగా 

1324. మలాస : ఎక్కువ 

1325. పైలం : జాగ్రత్త 

1326. ఏంటికి : ఎందుకు 

1327. గులగుల : చెక్కిలిగింతలు 

1328. అంగి : చొక్కా 

1329. నడ్మ : మధ్యలో 

1330. ఆల్చం : లేటు 

1331. అసంతకు : పక్కకు 

1332. సైసు : ఆగు 

1333. అద్దాలు : కళ్ళజోడు 

1334. అట్లనా : అవునా 

1335. ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు 

1336. తియ్యి : తీయు 

1337. శాతాడు : చేతాడు 

1338. పోతడు : వెళ్ళగలడు 

1339. అస్తడు : వస్తాడు 

1340. మొగురం : ఇంటిలో స్తంభం 

1341. ఆసం : పైకప్పు కర్ర 

1342. నడ్డి : నడుము 

1343. చెడ్డి : డ్రాయరు 

1344. ఎడ్డి : తెల్విలేని తనం 

1345. దుడ్లు : పైసలు 

1346. అడ్లు : వరి ధాన్యం 

1347. మడి : భూమి గుంట 

1348. పుస్తె : తాళి 

1349. గుత్త : ఒక్క మొకాన 

1350. సగురం : కొప్పుకు జతపరిచేది 

1351. అందాద : సుమారు 

1352. ఆయిల్ల : క్రితం రాత్రి 

1353. కడ్డు : మొండి 

1354. నసీవ : అదృష్టం 

1355. ఎగిర్తం : తొందర 

1356. ఎచ్చిరికం : అతి 

1357. బరివాత : నగ్నం 

1358. అర్ర : స్టోర్ రూమ్ 

1359. నిరుడు : క్రితం సంవత్సరం 

1360. సై చూడు : రుచి చూడు 

1361. ఇమానం : ఒట్టు 

1362. పైలం : జాగ్రత్త 

1363. పెయిసబ్బు : స్నానం సబ్బు 

1364. కుత్తెం : ఇరుకు 

1365. బల్లిపాతర : బూజు 

1366. బుక్కుట : తినుట 

1367. తుట్టి : నష్టం 

1368. ఓరకు పెట్టుట: దాచి పెట్టుట 

1369. తట్టి : పళ్లెం 

1370. మత్తి : పొగరు 

1371. ఎకసెక్కాలు : పరాష్కాలు 

1372. ఇకిలించుట : నవ్వుట 

1373. గలుమ : గడప 

1374. కాకిరి బీకిరి : గజిబిజి 

1375. బుజ్జగించి : లాలించి 

1376. ప్రభోజనం : ఫంక్షన్ 

1377. గుత్పలు : పెద్ద కర్రలు 

1378. దుడ్లు : డబ్బులు 

1379. పజీత : సతాయించడం 

1380. మెడకొడం : వెంబడి తగలడం 

1381. లెంకుట : వెతుకుట 

1382. ఊకుట : ఊడ్వడం 

1383. లాగం : అలవాటు 

1384. ఉల్లెక్కాలు : పరిహాసం 

1385. బరివాతల : దిగంబరంగా 

1386. శవ్వా : చీచీ 

1387. లగ్గం : పెళ్ళి 

1388. పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు 

1389. కార్జం : మేక కాలెయం 

1390. సోల్‌పూత : వరుసగా 

1391. ఉల్లుల్లు : వదులుగా చేయుట 

1392. డల్లు : కొద్దిసేపు 

1393. లాలపోయుట: స్నానం పోయుట 

1394. సల్లు : నీరు కారుట 

1395. పాసంగం : బరువులో తేడా 

1396. గతుకులు : ఎగుడు దిగుడు 

1397. గడ్కోటి : గడియకోసారి 

1398. దస్కుట : కుంగిపోవుట 

1399. పొతం : చక్కగా అమర్చడం 

1400. సనుగు : ఒక వస్తువు 

1401. దొరింపు : సమకూర్చుట 

1402. సుమీ : హెచ్చరిక చేయడం 

1403. నివద్దే : నిజమే 

1404. కీస్ పిట్ట : విజిల్ 

1405. పీక : బూర 

1406. చెండు : బంతి 

1407. పుడా : ప్యాకెట్ 

1408. రికాం : తీరిక


1409. సలువలు : చెమటలు 

1410. మాడ : తలపై భాగం 

1411. ఒంటేలు : మూత్రం 

1412. గొట్టు : కఠినమైన 

1413. బర్ర : గాయపు మచ్చ 

1414. పులగండు : తిండిబోతు 

1415. అగడు : అత్యాశ 

1416. మార్వానం : రెండో పెళ్ళి 

1417. చిలుము : తుప్పు 

1418. పుర్సత్ : నిమ్మలం 

1419. పిసరు : చిన్నముక్క 

1420. పిడాత : అకస్మాత్తుగా 

1421. తెరువకు : జోలికి 

1422. యాట : గొర్రె/మేక 

1423. మొగురం : కర్ర స్తంభం 

1424. ఇసురుగ : గొప్పగా 

1425. సిన్నగా : మెల్లగా 

1426. రంది : బాధ 

1427. పసిది : చిన్నది 

1428. బోళ్ళు : గిన్నెలు 

1429. ఇడుపు : విడాకులు 

1430. కారటు : ఉత్తరం 

1431. పొద్దుగాల : వేకువ జామున 

1432. అగ్గువ : చౌక 

1433. బయాన : అడ్వాన్సు 

1434. మడిగె : దుకాణం 

1435. బీమారి : రోగం 

1436. సోల : కిలో 

1437. సంత : అంగడి 

1438. ఇనాం : బహుమతి 

1439. తలె : పళ్ళెం 

1440. పత్తాలాట : పేకాట 

1441. ముచ్చెట్లు : మాటలు 

1442. అక్కెర : అవసరం 

1443. ఏశాలు : నాటకాలు 

1444. కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం 

1445. కమిలింది : కందిపోయింది 

1446. గద్దరించు : గట్టిగా అరుచు 

1447. గట్లనే : అట్లాగే 

1448. గతిమెల్ల : దిక్కులేని 

1449. గత్తర : కలరా 

1450. గర్క : గరిక 

1451. గాయింత పని :b మిగిలిన పని 

1452. గంతే : అంతే 

1453. గుత్తేదారు : కాంట్రాక్టరు 

1454. గుత్ప : దుడ్డుకర్ర 

1455. గొర్రెంక : గోరువంక 

1456. గోలం : నీళ్ల తొట్టి 

1457. తిత్తి : తోలు సంచి 

1458. తువాల : తుండు గుడ్డ 

1459. తత్తర : తడబడు 

1460. తుంట : దుంగ 

1461. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి 

1462. తోలుడు : నడపడం 

1463. తోల్కపోవు : తీసుకెళ్లుుంట : దుంగ 

1464. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి 

1465. తోలుడు : నడపడం 

1466. తోల్కపోవు : తీసుకెళ్లు