ICICI BANK RECRUITMENT 2021
ICICI బ్యాంకు లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ICICI నుండి PO ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అదేవిధంగా అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి అనుభవం కూడా అవసరం లేదు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు రాత పరీక్ష కూడా ఉండదు.
వీటికి సంబంధించి మొదటగా ట్రైనింగ్ ఇచ్చి మనకు job ఇస్తారు . దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ ఇండియాలో ఏ రాష్ట్రంలో నైనా ఇవ్వవచ్చు మన సంత రాష్ట్రంలో కూడా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు కింద ఇచ్చాను చూడండి ,అదేవిధంగా గా వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసిన తర్వాత అర్హత గల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోగలరు.
ముఖ్యమైన అంశాలు
దీనిలో ఒక సంవత్సరం పాటు రెసిడెన్షియల్ని ప్రోగ్రామ్ వీళ్లు నిర్వహిస్తారు లో దీనిలో నాలుగు దశలలో ట్రైనింగ్ విధానం నిర్వహిస్తారు.
మొదటి దశలో మొదటి నాలుగు నెలలు బెంగుళూరు లో ఉన్నటువంటి మణిపాల్ అకాడమీ లో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది అభ్యర్థులకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ విధానంలో ఉంటుంది.
తరువాత రెండవ దశ రెండు నెలలు ఇస్తారు దీనిలో ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది.
మూడవ దశలో రెండు నెలల ప్రోగ్రామ్ను నిర్వహిస్తారు దీనిలో క్లాస్ రూమ్ క్లీనింగ్ ఉంటుంది ఇది ఇది బెంగుళూరు లో నిర్వహించడం జరుగుతుంది
ఇక చివరి దశ నాలుగు నెలలు ఐ సి ఐ సి సి బ్యాంకు లో లో జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రోగ్రామ్ నిర్వహిస్తారు.ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు నెల కు జీతం దాదాపుగా ఇరవై వేల వరకు ఉంటుంది
అర్హత
డిగ్రీ ఈ విభాగంలో నైనా ఉత్తీర్ణత సాధించి చ మార్కులు పొందిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. వయసు 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఆగస్టు ఫస్ట్ 2021 వయసు కటాఫ్ తేదీ ఉంటుంది . అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. వీటికి ఫ్రెషర్రు అభ్యర్థులు మరియు అనుభవం ఉన్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ ను షాక్ లిస్ట్ చేసి ఇ ఎంపిక ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ విధానం
ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చినటువంటి అప్లై లింకు పైన క్లిక్ చేసి చేయండి మీరు ఐసిఐసి వెబ్ సైట్ కి వెళ్తారు అక్కడ మీరు మొదటగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు అప్లికేషన్ పేజీలో కి వెళ్తారు మీయొక్క దానిలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ PDF మరియు అప్లికేషన్ లింక్ కోసం క్రింద ఉన్నటువంటి వారి పైన క్లిక్ చేయండి
💥Official website : Click Here
💥Apply online : Click here