Singareni calories company jobs notification 2021

 



Singareni calories company jobs notification 2021

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫ్రెండ్షిప్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

వీటికి 10th  తోపాటు ITI చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూడండి.

అదేవిధంగా నోటిఫికేషన్ pdf కూడా క్రింద ఉంటుంది download  చేసుకొని చూసిన తర్వాత అర్హత గల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోగలరు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 1146 ఫ్రెండ్షిప్ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు.

దీనిలో లో వివిధ రకాల ట్రేడ్స్ లో పోస్టులు ఉన్నాయి.

దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ తెలంగాణలో సింగరేణి విస్తరించి ఉన్న జిల్లాలో ఉంటుంది.

ఈ సింగరేణి జిల్లాల విస్తరించి ఉన్నటువంటి అభ్యర్థులు లోకల్ అభ్యర్థులుగా పరిగణించబడతారు.

ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ,దీనిలో వివిధ క్రీడల్లో 1146 అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేయనుంది.

అర్హత విభాగంలో 10వ  తరగతి మరియు ITI  సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు .

వయసు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జూన్ 28 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ITI అభ్యర్థులకు రెండేళ్లు పూర్తి చేసిన వారికి ఎనిమిదివేల 50 రూపాయలు. ఏడాదికి ITI పూర్తిచేసిన అభ్యర్థులకు 7770 రూపాయలు చెల్లిస్తారు, ఎంపిక ప్రక్రియ ఐటిఐ లో ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ జూన్ 15 2021 నుండి, అప్లికేషన్ చివరి తేదీ జూన్ 28 2021 వరకు ఆన్లైన్ విధానంలో అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

వయస్సు మరియు salary వివరాలు

దీనికి అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు కనిష్ఠంగా 18 సంవత్సరాలు ఉండాలి.

గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు ఉంటుంది.

అదేవిధంగా గా ప్రభుత్వ నియమాల అనుగుణంగా వయస్సు సడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించి నెలవారీ జీతం రెండు సంవత్సరాలు ఐ.టి.ఐ పూర్తిచేసిన అభ్యర్థులకు 8050 రూపాయలు రూపంలో ఇస్తారు.

కేవలం ఒక సంవత్సరం ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులకు 7770 రూపాయలను స్థాయి రూపంలో ఇవ్వడం జరుగుతుంది.

 

 లోకల్ నాన్ లోకల్

దీనిలో లో లో రిజర్వేషన్ లు చూసుకుంటే 80 శాతం పోస్టులు లోకల్ అభ్యర్థులకు ఇస్తారు, 20 శాతం పోస్టులు నాన్ లోకల్ అభ్యర్థులకు ఇస్తారు.

 

వీటికి సంబంధించి తెలంగాణలో లోకల్  లో ఉన్నటువంటి జిల్లాలు:-

ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ ,జనగాం, మహబూబాబాద్ ,ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి ,జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల, అదిలాబాద్, నిర్మల్ ,ఆసిఫాబాద్ కొమరం భీమ్, మంచిర్యాల్ ,ఈ జిల్లాలో లోకల్ పరిధిలోకి వస్తాయి.

 

నాన్ లోకల్ జిల్లాలు:-

హైదరాబాద్ ,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ,కామారెడ్డి  ,జోగులాంబ గద్వాల్, మెదక్, మల్కాజిగిరి ,నలగొండ , వనపర్తి, నిజామాబాద్ ,రంగారెడ్డి , సంగారెడ్డి ,సిద్దిపేట ,సూర్యాపేట, నారాయణపేట ,యాదాద్రి భువనగిరి ,జిల్లాలో నాన్ లోకల్ పరిధిలోకి వస్తాయి.

Important dates :-

Eligible candidates are required to apply online from June 15, 2021 to June 28, 2021.

Age and salary details:-

Applicants must be at least 18 years of age. The maximum age limit is 28 years. Similarly there will be age relaxation in accordance with government rules.

Candidates who have completed ITI for two years will be given a monthly salary of Rs. 8050 / – for these posts. Candidates who have completed ITI in just one year will be given Rs

Local Non Local:-

Of these, 80 per cent posts will be given to local candidates and 20 per cent posts to non-local candidates.

Local districts in Telangana:- include Khammam, Bhadradri Kottagudem, Warangal Rural, Warangal Urban, Janagam, Mahabubabad, Mulugu, Jayashankar Bhupalpally, Karimnagar, Peddapalli, Jagityal Rajanna Sirisilla, Adilabad, Nirmal, Asifabad Komaram Bhim, Manchiryal in this district .

Non-Local Districts:- Hyderabad, Mahabubnagar, Nagar Kurnool, Kamareddy, Jogulamba Gadwal, Medak, Malkajgiri, Nalagonda, Vanaparthi, Nizamabad, Rangareddy, Sangareddy, Siddipet, Suryapeta, Narayanpet, Yadadri fall under Bhubaneswar district.

ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలతో కూడిన టువంటి నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ క్రింద ఇచ్చాను చూడగలరు.

Notification link :- Click here


Apply link :-Click here