TSLPRB 2022 || TSLPRB notification 2022 || police recruitment board 2022

               TS పోలీస్ Jobs Notification 2022


*👉 SI, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల *

👉*TS: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది.

 ఇందులో 587 ఎస్సై పోస్టులు ఉండగా, 16027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. 

మే 2 నుంచి మే 20 వరకు  https://www.tslprb.in/  సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.*

Official Website లో మాత్రమే Notification ను చూసి Apply చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం.

👇👇🏽Official Website 👇🏻👇

👉 https://www.tslprb.in/ 👈



SI & Constable Police Jobs కు prepare అవుతున్న 👇వారికోసం WhatsApp గ్రూప్ 👇





*అభ్యర్థులు తప్పనిసరిగా Official Website ను మాత్రమే సందర్శించి నిర్ణయాలు తీసుకోవాలి, All the best 👍🏼📖✍️🙏.