TS IFMIS Pay Slip Download For All TS Employees & Teachers

                   TS IFMIS Salary Payslips

                 All Employees & Teachers.



ప్రతి నెల పే స్లిప్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే భవిష్యత్తులో వివిధ రకాల మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యలు మీకు సరిపడే అవకాశం ఉంటుంది.✍️📖☑️🤝🙏

సూచనలు:-

 

1. మీ ఉద్యోగి ID లేదా Ac.no.నమోదు చేయండి.

 
 

2. దయచేసి తదుపరి Captcha కోడ్ నమోదు చేయండి.

 

3.మీరు 1 OTPని పొందుతారు.

 
 

4.తర్వాత నెల మరియు సంవత్సరాన్ని ఎంచుకోండి.

 

5. Payslipని డౌన్‌లోడ్ చేయండి.

 

👉 ప్రతి నెల పే స్లిప్ ఇక్కడ...

👉 పే స్లిప్‌ల డౌన్‌లోడ్:- కింద Payslip కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని ఉన్న చోట క్లిక్ చేసి సాలరీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.