TS Departmental Tests Notification || మెటీరియల్స్ GOT 88 & 97 + EOT 141 || May2022 Session || tspsc departmental tests

ముఖ్యమైన వివరాలు
Online Application & Notification కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు👇🏾👉👇

*Notification No:- 03/2022

*May2022 session.

*Applications date:- 28/02/2022 to 27/03/2022.

#Exam dates:- 13/05/2022 to 22/05/2022వరకు.

*Exam Centers:-  తెలంగాణ లోని 9పాత ఉమ్మడి జిల్లా కేంద్రాలలో, Hyderabad+రంగారెడ్డి కలిపి HMDA పరిధిలో నిర్వహిస్తారు.

*పరీక్షా విధానం:- online లో (CBT/Computer Based Test) నిర్వహిస్తారు.

#తెలంగాణ ప్రభుత్వ శాఖపరమైన పరీక్షలు (Departmental Tests)*

అప్రయత్న పదోన్నతి పథకం:(AAS)*🔹👉🏻 అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం ॥ స్కేలు పొందుటకు  GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.👉🏻 కాని 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.ఎటువంటి మినహాయింపు లేదు.👉🏻స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం॥ పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.🔹 *పదోన్నతులు (PROMOTIONS):*

👉🏻 స్కూల్ అసిస్టెంట్లు  గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT,EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.👉🏻సర్వీసులో 1 ప్రమోషన్ కూడా తీసుకోనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి  ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.👉🏻50 సం॥ పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎలాంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.*Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి:*🔹👉🏻ఇంటర్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.👉🏻10వ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.

G.O.T 88 & 97 మెటీరియల్ కొరకు ఈ క్రింది DOWNLOAD ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు...👉👇📖✍️👉



E.O.T.141 మెటీరియల్ కోసం ఈ క్రింది DOWNLOAD141 ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు👇👉👇📖