ముఖ్యమైన వివరాలు
మొత్తం ఖాళీలు :-7855 దేశవ్యాప్తంగా ఖాళీలు భర్తీ చేయనున్నారు.
తెలంగాణలో 333 ఖాళీలు.
ఆంధ్రప్రదేశ్ లో 387 ఖాళీలు.
అర్హత :-. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత + కంప్యూటర్ పరిజ్ఞానం.
Apply తేదీలు:- 2021 oct 07 నుండి 2021 oct 27 వరకు.
Exam Date :- Preliminary:- December 2021
Mains:- January/February 2022
(Online EXAM/CBT ఉంటుంది).
Age limit :- SC ,ST లకు 33 Years వరకు,
OBC లకు 31 years వరకు,
General అభర్తులకు 20-28 years as on 01/07/2021 నాటికి.
సిలబస్. :- A.జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్.
B. జనరల్ ఇంగ్లిష్.
C. రీసనింగ్,న్యూమరికల్ ఎబిలిటీ,కంప్యూటర్ నాలెడ్జ్.
D. Quantitative aptitude.
Website address:-