Ts Ifmis app




Telangana లోని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మరియు  వివరాలు తెలుసుకొనుటకు మరియు payslip  Download  చేసుకొనుటకు ప్రభుత్వం వారిచే అధికారికంగా నిర్వహించబడుతున్న యాప్ IFMIS app.


కనుక ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి నెలా మీ యొక్క శాలరీ వివరాలను సరిచూసుకొని వచ్చు..


Payslip  ని డౌన్లోడ్ చేసుకోవచ్చు..


Prc  వివరాలు,  ఇంక్రిమెంట్ వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

Half pay leaves, El's etc...


ఈ క్రింది లింక్ ద్వారా డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకొనవచ్చును..

👇👇👇



IFMIS APP DOWNLOAD LINK👇


CLICK HERE